ఉప్పల్ ACSO పరిధిలో 2,34,923 రేషన్ కార్డులు

ఉప్పల్ ACSO పరిధిలో 2,34,923 రేషన్ కార్డులు

MDCL: ఉప్పల్ ACSO పరిధిలో మొత్తం 2,34,923 రేషన్ కార్డులు, 222 రేషన్ దుకాణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరిధిలో ఉప్పల్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాలతో పాటు ఎల్బీనగర్‌లోని నాగోల్, కొత్తపేట, బండ్లగూడ, మోహన్ నగర్ ప్రాంతాలు ఉన్నాయి. ప్రజలకు సరఫరా సక్రమంగా అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.