భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు

భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు

భారీ ఉగ్రకుట్రను పంబాబ్ పోలీసులు భగ్నం చేశారు. అమృత్‌సర్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి హ్యాండ్ గ్రెనేడ్లు, గ్లాక్ పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు భవనాలపై దాడి చేసేందుకు వీరంతా కుట్ర పన్నినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.