ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాలలో సౌకర్యాల కల్పనపై దృష్టి: కమిషనర్

ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాలలో సౌకర్యాల కల్పనపై దృష్టి: కమిషనర్

WGL: జిల్లాలోని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. నర్సంపేటలోని మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ సత్య శారదతో కలిసి శనివారం సందర్శించారు. వివిధ అంశాలపై వైద్యులతో చర్చించారు.