'వాహనాలు సురక్షితంగా హెల్మెట్ ధరించాలి'

'వాహనాలు సురక్షితంగా హెల్మెట్ ధరించాలి'

NRML: వాహనదారుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద గురువారం అరైవ్-అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.