సంవత్సరానికి ఒక్కసారే నీరు తాగే పక్షి!
చాతక పక్షి భూమిపై ఏడాదికి ఒక్కసారి మాత్రమే నీళ్లు తాగుతుంది. వర్షాకాలంలో ఆకాశం నుంచి పడే వాన చినుకులను మాత్రమే తాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిపై నదులు, కుంటలు, చెరువుల్లో నీళ్లను ఒక్కసారి కూడా ముట్టదు. వర్షాకాలం స్టార్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు మాత్రమే ఇది కనిపిస్తుంది. ఆ సీజన్‌లో ఆఫ్రికా నుంచి భారత్‌కు వచ్చి.. వర్షాకాలం ముగిసిన తర్వాత తిరిగి వెళ్తుంది.