సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన నర్సారెడ్డి

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన నర్సారెడ్డి

SDPT: ములుగు మండలం అచ్చాయిపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులను గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ పనులపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.