తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన అధికారులు

తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన అధికారులు

ASR: మొంథా తుఫాన్ కారణంగా అరకులోయ మండలంలో నిరంతరంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతమైన పీరుబంద గ్రామాన్ని ఎంపీడీవో లవరాజు, అరకు సీఐ హిమగిరి, తహసీల్దార్ కుమార్ స్వామి, డిప్యూటీ ఎంపీడీవో సత్యన్నారాయణ సందర్శించారు. గ్రామంలో మట్టి ఇంటిలో ఉన్న వారు సుంకరిమెట్ట పునరావస కేంద్రానికి రమ్మని సూచించగా.. గ్రామ చర్చిలో ఉంటామని గ్రామస్తులు తెలిపారు.