పాలమూరు ఏబీవీపీ విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్ ఎన్నిక

MBNR:ఏబీవీపీ పాలమూరు విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్‌గా ఎస్. ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. నారాయణపేటలో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో జరిగిన ఏబీవీపీ పాలమూరు విభాగ్ అభ్యాస వర్గ సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పారు.