రూ.40 కోట్లతో వేలంలోకి KKR..?
2026 ఐపీఎల్ సీజన్ కోసం ఈ ఏడాది డిసెంబర్‌లో మినీ వేలం జరగనుంది. అయితే, ఈ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) రూ.40 కోట్ల భారీ పర్స్ వాల్యూతో రానున్నట్లు ప్రచారం సాగుతోంది. వెంకటేష్ అయ్యర్ (రూ.23.75 కోట్లు), అన్రిచ్ నోర్ట్జే (రూ.6.50 కోట్లు), రఘువంశీ (రూ.3 కోట్లు) వంటి ఆటగాళ్లను వేలంలోకి విడుదల చేయనున్నట్లు సమాచారం.