VIDEO: యువత క్రీడలు ఆడుతూ స్ఫూర్తివంతంగా ఉండాలి: కలెక్టర్

VIDEO: యువత క్రీడలు ఆడుతూ స్ఫూర్తివంతంగా ఉండాలి: కలెక్టర్

WNP: విద్యార్థి దశ నుంచే యువత తగిన వ్యాయామాలు చేస్తూ, క్రీడలు ఆడుతూ ఆరోగ్యంగా స్ఫూర్తివంతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శనివారం ఆత్మకూరు మండలంలోని మూలమల్ల గ్రామంలో దేశాయి సరళ దేవి లక్ష్మారెడ్డి క్రీడా ప్రాంగణంలో జూనియర్ బాలుర కబడ్డీ శిక్షణ తరగతులను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.