VIDEO: యూరియా కొరతతో రైతుల గోస

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో గురువారం పలు కార్యక్రమాలకు హాజరై అటువైపుగా వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని ఆపిన రైతులు పొద్దున్నుండి తిండి తిప్పలు లేక ఎరువుల కోసం ఎదురు చూస్తున్నామని వెళ్లబోసుకోగా వెంటనే స్పందించిన ఎర్రబెల్లి కలెక్టర్ కి ఫోన్ చేసి తక్షణమే ఎరువులను అందించాలని కోరగా సమస్యను పరిష్కరిస్తాం అని కలెక్టర్ హామీ ఇచ్చారు.