VIDEO: వనపర్తి బస్ డిపో ఆధ్వర్యంలో 'అరైవ్ అలైవ్' అవగాహన

VIDEO: వనపర్తి బస్ డిపో ఆధ్వర్యంలో 'అరైవ్ అలైవ్' అవగాహన

WNP: 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా వనపర్తి బస్సు డిపో ఆధ్వర్యంలో మంగళవారం 'అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించడం, వేగ నియంత్రణ వంటి చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడుతాయని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నిబంధనలు పాటిస్తూ గమ్యం స్థానాలకు చేరుకోవాలని డీఎం దేవేందర్ గౌడ్ సూచించారు.