సీఎం చంద్రబాబు సభకు 300 బస్సులు

సీఎం చంద్రబాబు సభకు 300 బస్సులు

AKP: రాంబిల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెన్యూ ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్‌‌కు శంకుస్థాపన చేస్తే కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు 300 బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు ఆయా గ్రామాలకు చేరుకుని ప్రజలను తీసుకెళుతున్నాయి. ఉదయం 11 గంటలకే కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉదయం నుంచి బస్సులో ప్రజలను తరలిస్తున్నారు.