తిరుపతిలో మొదలైన పింఛన్ల పంపిణీ

తిరుపతిలో మొదలైన పింఛన్ల పంపిణీ

TPT: తిరుపతి నగరంలో NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభమైంది. నగరంలోని ఉప్పంగి హరిజనవాడలో టీడీపీ నాయకుడు వంశీ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వడంతో వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.