విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ ఎంపీ శ్రీభరత్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే లలితకుమారి
➢ భోగాపురంలో జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ రాం సుందర్ రెడ్డి
➢ జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషనులో సమ్మర్ కిట్స్‌ను అందజేసిన ఎస్పీ దామోదర్
➢ నెల్లిమర్లలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే లోకం మాధవి