మత్యాకారులకు హెచ్చరికలు జారీ చేసిన ఎస్సై

మత్యాకారులకు హెచ్చరికలు జారీ చేసిన ఎస్సై

SKLM: సంతబొమ్మాళి మండలం గెద్దలపాడు సముద్రపు రేవులో మోంథా తుఫాన్ పట్ల స్థానిక ఎస్సై వై.సింహాచలం మత్స్యకారులకు పలు సూచనలు చేశారు. ఆదివారం ఆ గ్రామం వెళ్లి సముద్రపు ఒడ్డున సమావేశం ఏర్పాటు చేశారు. వాయుగుండం ప్రభావంగా అలలు ఉధృతి పెరుగుతాయని, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.