పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు

పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు

HYD: ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు తగ్గి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీని ప్రభావంతో హైదరాబాద్ నగరంలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ లేక బంకులు మూతపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.