నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: పొన్నం

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: పొన్నం

TG: రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిరంతరం ఉండేలా ప్లాన్‌ ఆఫ్ యాక్షన్‌ కఠినతరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. రవాణాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. రాష్ట్రస్థాయిలో 3 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై భారీగా పెనాల్టీ విధించాలని.. అధికారులను ఆదేశించారు.