తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు..!

MHBD: డిపో నుంచి విజయవాడ, బాపట్ల బీచ్ వరకు టీజీఎస్ ఆర్టీసీ యాత్ర టూర్ ప్యాకేజీలో భాగంగా 40 సీట్ల బస్సు బయలుదేరింది. ఈ విషయాన్ని డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. పెద్దలకు రూ. 1000, పిల్లలకు రూ. 500 ఛార్జ్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9948214022 నంబరుకు ఫోన్ చేయవచ్చని సూచించారు.