పొలంలో సోలార్ ప్యానల్ దొంగతనం

పొలంలో సోలార్ ప్యానల్ దొంగతనం

ప్రకాశం: గిద్దలూరు నరవ రోడ్డులో పల్లె రమణారెడ్డి అనే రైతు పొలం ఉంది. వ్యవసాయం కోసం ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానల్ను గుర్తు తెలియని దొంగలు దొంగిలించుకుని వెళ్లారు. సోలార్ ప్యానల్ విలువ కనీసం రూ.20 వేలు ఉంటుందని రైతు తెలిపాడు.