జెమిచెడు జమ్మలమ్మ అద్భుత రూపం
GDWL: జిల్లాలో వేలిసీన జెమిచెడు జమ్మలమ్మకు మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి నది జలాలతో అభిషేకం, ఆకు పూజ, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల రాష్ట్రం నుంచి ప్రజలు వస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.