ప్రభాస్ 'కల్కి 2'టైటిల్ ఫిక్స్..!

ప్రభాస్ 'కల్కి 2'టైటిల్ ఫిక్స్..!

నాగ్ అశ్విన్, ప్రభాస్ మూవీ 'కల్కి 2' పై ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీకి 'కర్ణ 3102 BC' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో పురాణాల నేపథ్యం ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా కర్ణుడి పాత్ర చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. అలాగే, ఒక పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్ కోసం బాలీవుడ్ నటుడిని తీసుకోనున్నారట. ఈ కొత్త పాత్ర సినిమాకు మెయిన్ హైలైట్ కానున్నట్లు టాక్.