చంద్రగ్రహణం ఎఫేక్ట్.. ఆలయాలు మూసివేత..!
SRCL: జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కేతుగ్రస్తము, చంద్రగ్రహణము సంభవిస్తునందున ఆలయం ముసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా 3-3-2026 మంగళవారం రోజున ఉదయం 6.15 గంటల నుంచి 7.15గంటల వరకు ఆలయం ప్రధాన, అనుబంధ ఆలయాలు మూసివేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అదే రోజు గ్రహణము విడిన తర్వాత 7.16 గంటలకు ఆలయ దర్శనములు ప్రారంభిస్తున్నట్లు భక్తులకు తెలియజేశారు.