VIDEO: 'రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలి'
E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ వై మేఘా స్వరూప్ సమక్షంలో నిర్వహించారు. ప్రస్తుత 2025-26 రబీ సీజన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సన్నద్ధతపై అంశాల వారీగా సమీక్ష చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని సూచించారు.