పాఠశాలను తనిఖీ చేసిన మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్

పాఠశాలను తనిఖీ చేసిన మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్

MNCL: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు, రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు. జన్నారం మండల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం జన్నారం ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు.