ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన DEO

ప్రాథమిక పాఠశాలను  తనిఖీ చేసిన DEO

MDK: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధా కిషన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి బోధన చేస్తున్న ఉపాధ్యాయుల పనితీరును అక్కడే కూర్చొని పరిశీలించారు. పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులకు అర్థమయ్యేల మరింత సులభతరంగా బోధించాలని తెలుగు, ఇంగ్లీష్ బోధన చేస్తున్నఉపాధ్యాయులకు సూచించారు.