'సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయండి'

'సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయండి'

AKP: విశాఖలో ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు అఖిలభారత మహాసభలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి తెలిపారు. ఈ మేరకు మంగళవారం పరవాడలో గోడపత్రిక ఆవిష్కరించారు. 55 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా మహాసభలు విశాఖలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.