VIDEO: పుంగనూరులో విక్రయిస్తున్న తిరుమల లడ్డు
CTR: పుంగనూరులోని శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామివారి ఆలయంలో తిరుమల లడ్డూలు గురువారం విక్రయించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల కోరిక మేరకు తిరుమల నుంచి లడ్డూలను తెప్పించారు. ఒక్కో లడ్డూ రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. ఎంతో పవిత్రమైన వీటి కోసం భక్తులు క్యూ కట్టారు.