'ఉయ్యాలవాడలో CMRF చెక్కుల పంపిణీ'
MHBD: డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో CMRF చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామ్ బాబు మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పెర్కొన్నారు. క్లిష్ట పరిస్థతులలో ఉన్న ప్రజలు ప్రభుత్వం విప్ జాటోతు రామచంద్ర నాయక్ అండగా నిలుస్తుందన్నారు.