VIDEO: నృత్యం చేసి సందడి చేసిన కలెక్టర్
ADB: రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పలువురు నాయకులు, ప్రజలు కలెక్టర్‌కు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా దంపతులు నృత్యం చేశారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.