రేపు CSK మెగా ఫ్యాన్ ఈవెంట్

రేపు CSK మెగా ఫ్యాన్ ఈవెంట్

చెన్నై చెపాక్ స్టేడియంలో CSK రేపు 'రోర్ 26' పేరిట ఓ మెగా ఫ్యాన్ ఈవెంట్ నిర్వహించనుంది. మాథ్యూ హేడెన్, బద్రినాథ్, రైనా, మురళీ విజయ్ సహా ఫ్రాంచైజీ మాజీ ప్లేయర్లు ఈ సందర్భంగా మరోసారి ఒకే వేదికపై నిలవనున్నారు. ఈ ఈవెంట్‌లో AR రెహ్మాన్ లైవ్ పెర్ఫామెన్స్‌తో పాటు.. మాజీ ప్లేయర్లు, ప్రస్తుత జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్‌లో తలపడనున్నాయి.