ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ YCP చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విడ్డూరంగా ఉంది: ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి
➢ మార్కాపురంలో అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి
➢ యర్రగొండపాలెంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది: MLA చంద్రశేఖర్
➢ బేస్తవారిపేటలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించిన MAO రఫీక్