VIDEO: నిరసన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ
MHBD: గ్యాస్ కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా హైదరాబాద్ గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు BRS ప్రజా ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో మానుకోటకు చెందిన MLC తక్కలపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.