VIDEO: పండ్ల మొక్కలకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

VIDEO: పండ్ల మొక్కలకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

ప్రకాశం: కొమరోలు మండలంలోని ఎడమకల్లు గ్రామ సమీపంలో లాలయ్య అనే రైతుకు చెందిన పండ్ల మొక్కలకు గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మామిడి, నేరేడు, జామ పండ్ల మొక్కలతో పాటు రెండు నీటి బోర్ల స్టార్టర్లు కాలిపోయాయని రైతు వాపోయాడు. సుమారు రూ. లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు రైతు లాలయ్య తెలిపాడు.