ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా సోమయ్య

ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా సోమయ్య

WGL: వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన చొప్పరి సోమయ్యను తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని బండా ప్రకాష్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ సొసైటీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.