కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ విద్యార్థులు చదువులో ముందుకు సాగి, ఉన్నత శిఖరాలను చేరాలి: ఎమ్మెల్యే వర్ల కుమార్
➢ కంకిపాడులో కాలుష్య నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు
➢ బాపులపాడులో YCP సోషల్ మీడియా కన్వీనర్ కుమారుడి మృతి
➢ గుడివాడలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
➢ ఎన్టీఆర్ జిల్లాలో భర్త మరణాన్ని తట్టుకోలేక.. భార్య మృతి