ఐదుగురు పేకాట రాయుళ్ళు అరెస్ట్

ఐదుగురు పేకాట రాయుళ్ళు అరెస్ట్

PLD: బొల్లాపల్లి మండలంలోని గరికపాడు గ్రామ శివారు అడవి ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాట రాయుళ్లను ఎస్సై షమీర్ భాషా తన సిబ్బందితో కలిసి దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.15,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేనింది లేదని హెచ్చరించారు.