BREAKING: తుఫాన్ నష్టంపై కేంద్రానికి నివేదిక

BREAKING: తుఫాన్ నష్టంపై కేంద్రానికి నివేదిక

AP: మొంథా తుఫాన్ ప్రభావంతో వాటిల్లిన నష్టంపై రాష్ట్ర సర్కార్ కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపింది. మొత్తం 17 శాఖల్లో రూ.5244 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు తక్షణమే సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి చేసింది.