అదరగొడుతున్న 'సూపర్‌గర్ల్' ట్రైలర్
హాలీవుడ్ టాప్ స్టూడియోస్ DC నుంచి వస్తున్న చిత్రం 'సూపర్‌గర్ల్'. సూపర్‌మ్యాన్ సోదరి కారా జోర్-ఎల్ కథతో రూపొందుతున్న ఈ సినిమాకు క్రెయిగ్ గిల్లెస్పీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం జూన్ 26న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.