VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. సీసీ కెమెరాలో రికార్డు

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. సీసీ కెమెరాలో రికార్డు

సూర్యపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను బైకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరి యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్యపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు దొండపాడు గ్రామానికి చెందిన కిరణ్, సాయిగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.