జల్సాలకు అలవాటు పడి చోరీలు.. నిందితుల అరెస్ట్​

జల్సాలకు అలవాటు పడి చోరీలు.. నిందితుల అరెస్ట్​

NZB: దొంగలించిన సొమ్మును విక్రయించేందుకు యత్నించిన ఇద్దరిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ ఎస్‌హెచ్‌‌వో రఘుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కోజా కాలనీకి చెందిన అతర్ బైగ్ (21), షేక్ అజ్మాద్ (24) చెడు అలవాట్లకు బానిసగా మారారు. జల్సాలకు డబ్బు సరిపోవడం లేదని ఒంటరిగా కనిపించిన వారిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడారు.