కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే
KNR: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. తిమ్మాపూర్ మండలం నల్లగొండ, పర్లపల్లి, మక్తపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో జరగని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో చేసిందన్నారు.