'ఆపరేషన్ సఫేద్‌ సాగర్‌' సిరీస్‌.. గ్లింప్స్‌ రిలీజ్

'ఆపరేషన్ సఫేద్‌ సాగర్‌' సిరీస్‌.. గ్లింప్స్‌ రిలీజ్

కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యానికి మద్దతుగా భారత వాయుసేన 'ఆపరేషన్ సఫేద్ సాగర్'ను చేపట్టింది. ఆ యుద్ధం ఆధారంగా అదే పేరుతో వెబ్ సిరీస్ రాబోతుంది. త్వరలోనే ఇది నెట్‌‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. తాజాగా గ్లింప్స్ విడుదలైంది. ఓని సేన్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌లో సిద్ధార్థ్, జిమ్మీ షేర్గిల్, అభయ్ వర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.