వాహనమిత్ర'కు అర్హులు వీరే

kDP: వాహనమిత్ర పథకం కింద రూ.15 వేలు పొందాలంటే, ఆటో లేదా క్యాబ్ యజమానే డ్రైవర్‌గా ఉండాలి. ఈ పథకం గూడ్స్ వాహనాలకు వర్తించదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులున్నా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా, పట్టణాల్లో 1000 చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నా ఈ పథకం వర్తించదు.