సమయానికి రాక ఖాళీ కుర్చీలు దర్శనం
RR: షాద్‌నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అధికారితో పాటు సంబంధిత సిబ్బంది సమయానికి హాజరు కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలు వచ్చిన ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని, కనీసం కార్యాలయంలో జవాబు ఇచ్చేవారు కూడా కరువయ్యారని వాపోతున్నారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి సకాలంలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాల్సిన అవసరం ఉందని కోరారు.