ఆసుపత్రిని సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి

ఆసుపత్రిని సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి

NTR: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రిన్సిపల్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే. సూర్య తేజ సందర్శించారు. ఐసీటీసీ విభాగం కార్యకలాపాలను పరిశీలించిన ఆయన, ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు, రోగులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు.