DY.CM ఇలాకాలో పెన్షన్ కోత.. వీడియో వైరల్

DY.CM ఇలాకాలో పెన్షన్ కోత.. వీడియో వైరల్

KKD: తుని మండలం లోవ కొత్తూరు గ్రామంలో పెన్షన్ నగదులో సచివాలయ ఉద్యోగి కోత విధించాడు. దీంతో పెన్షన్ నగదును ఇంటి పన్నుకి జమ చేయడాన్ని స్థానికులు ప్రశ్నించారు. ఇంటి పన్ను తమ ఇష్టం వచ్చినప్పుడు కడతాం.. పెన్షన్ డబ్బులు కట్ చేయవద్దని లబ్దిదారురాలు అన్నారు. అయితే, అధికారుల సూచనల ప్రకారమే కట్ చేశానని సదరు ఉద్యోగి జవాబు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్‌గా మారింది.