VIDEO: 'ఎస్టీ వర్గీకరణ అమలు చేయాలి'

VIDEO: 'ఎస్టీ వర్గీకరణ అమలు చేయాలి'

NLR: వెన్నెలకంటి రాఘవయ్య భవన్‌లో యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. సమవేశంలో వివిద జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు హాజరు అయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు KC పెంచలయ్య యానాది మాట్లాడుతూ.. ఆగష్టు 9న జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో యానాదులకు మేలు జరిగే ఎస్టీ వర్గీకరణ, యానాదుల కార్పొరేషన్ అంశాల మీద ఏ ఒక్క ప్రకటన చేయకపోవడం భాదకరం.