'మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం'

'మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం'

NZB: విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ వెల్లడించారు. జోనల్ స్థాయి క్రీడా కార్యక్రమం నారాయణ ప్రీమియర్ లీగ్ శుక్రవారం నిజామాబాద్‌లోని ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జోన్, నిజామాబాద్ జోన్‌ల నారాయణ స్కూల్స్ జోనల్ స్థాయి పోటీలు నిర్వహించారు.