కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ పెద్దకడబూరులో గ్యాస్ సరఫరాపై అపోహలు నమ్మవద్దు: MRO గీతప్రియదర్శిని
✦ ఏపీఐడీసీ డైరెక్టర్‌గా కర్నూలుకు చెందిన బిజినేపల్లి సందీప్ నియామకం
✦ ఆదోనిలో ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదు: ఎమ్మెల్యే పార్థసారథి
✦ ప్రతి ఒక్కరూ గోసేవ చేయాలి: మంత్రి టీజీ భరత్